నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by సూర్య | Tue, Jan 18, 2022, 09:46 PM

ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 60,754కు చేరుకుంది. నిఫ్టీ 195 పాయింట్లు నష్టపోయి 18,113 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని సూచీలు నేడు నష్టపోయాయి. నేడు 1,007 షేర్లు పురోగమించగా, 2,218 డిక్లైన్ అయ్యాయి. 59 షేర్లు యథాతథంగా ఉన్నాయి.

Latest News

 
సీట్ అధికారులకి పిర్యాదు చేసిన వర్ల రామయ్య Sun, May 19, 2024, 01:57 PM
ఈసీకి లేఖ వ్రాసిన ఏబీ వెంకటేశ్వరరావు Sun, May 19, 2024, 01:56 PM
తిరుపతిలో సిట్ బృందం దర్యాప్తు Sun, May 19, 2024, 01:55 PM
జూన్ 4వరకు బాటిల్ లో పెట్రోల్ లేదు Sun, May 19, 2024, 01:55 PM
మునుపటికంటే మెరుగైన ఫలితాలు రానున్నాయి Sun, May 19, 2024, 01:54 PM