ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

by సూర్య | Mon, Jan 17, 2022, 03:38 PM

ఫిబ్రవరి 14న జరగాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన తేదీకి బదులుగా ఫిబ్రవరి 20 పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి నేపథ్యంలో లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్​ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని అందువల్ల ఎన్నికలను వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM