కరోనా వ్యాక్సిన్ బలవంతం కాదు: కేంద్రం

by సూర్య | Mon, Jan 17, 2022, 12:52 PM

వ్యక్తుల అనుమతి లేకుండా కరోనా టీకా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. బలవంతంగా టీకా ఇవ్వడం తమ ఉద్దేశం కాదని.. ప్రస్తుతం వైరస్ కారణంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే అందరూ టీకా వేసుకోవాలని సూచించినట్లు వివరించింది. ఎలాంటి సేవలు పొందడానికైనా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ ఎటువంటి మార్గదర్శకాలను ఇప్పటి వరకు జారీ చేయలనే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కొన్ని రకాల సేవలు పొందేందుకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ చూపించాలన్న నిబంధన నుంచి దివ్యాంగులకు మినహాయింపునివ్వాలని ఓ స్వచ్ఛంధ సంస్థ పిటిషన్ దాఖలు చేయగా ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM