కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు

by సూర్య | Mon, Jan 17, 2022, 12:26 PM

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అన్నప్రసాద వితరణ, పుణ్యస్నానాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. ఎల్లుండి నుంచి ఆర్జిత సేవా టిక్కెట్లను భక్తులు ఆన్ లైన్ లో తీసుకోవాలని తెలిపారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఈవో తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM