ఆసుపత్రి నుండి టీడీపీ నేత అరవింద బాబు డిశ్చార్జ్

by సూర్య | Mon, Jan 17, 2022, 12:32 PM

గుంటూరు: టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి చదలవాడ అరవింద్ బాబు సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత రెండు రోజుల క్రితం జొన్నలగడ్డ లో అక్రమ అరెస్టులకు నిరసనగా టిడిపి శ్రేణులతో కలిసి నిరసన చేస్తున్న క్రమంలో పోలీసులకు టిడిపి శ్రేణులకు జరిగిన వాగ్వాదం, తోపులాటలో అరవింద బాబు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పలువురు టీడీపీ నాయకులు డిశ్చార్జ్ సమయంలో ఆయన వెంట ఉన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM