3 కన్నులతో ఆవుదూడ జననం

by సూర్య | Mon, Jan 17, 2022, 11:43 AM

ఛత్తీస్‌గఢ్‌ రాజ్‌నందగావ్ జిల్లాలోని గండాయ్ గ్రామంలో వింత జరిగింది. 3 కన్నులతో ఆవుదూడ జన్మించింది. సంక్రాంతి పండుగ రోజు ఈ దూడ జన్మించడంతో ఇది శివుని మాయగా ప్రజలు భావిస్తూ పూజలు చేస్తున్నారు. ముక్కుకు 2 రంధ్రాలకు బదులు 4 రంధ్రాలున్నాయి. దూడ ఆరోగ్యంగానే ఉందని, పిండం వృద్ధి చెందకపోవడం వల్ల ఇలా జరిగిందంటూ పశువైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ దూడ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM