ఆయా గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి

by సూర్య | Sun, Jan 16, 2022, 11:39 AM

విజయనగరం: కొమరాడ మండలం లోని ఏనుగులు సంచారాం పై ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. మండలం లో గల మార్కొండపుట్టి మరియు గుణానపురం , కొత్తధుగ్గి గ్రామాలకు ఏనుగులు ముప్పు ఉందని కనుక ఆయా గ్రామాల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై టామ్ టామ్ వేయించారు. అలానే జియ్యమ్మవలస మరియు గరుగుబిల్లి మండలం లో గల బాసంగి, బాసంగి వలస మరియు వెంకటరాజపురం, గిజబ గ్రామాలను అటవీ ఏనుగుల గుంపు ఆకస్మాత్తుగా ఏ రాత్రి సమయంలో నైనా చొచ్చుకువచే ప్రమాదముందని అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM