పేకాట రాయుళ్లు అరెస్టు

by సూర్య | Sun, Jan 16, 2022, 11:03 AM

అనంతపురం: రాప్తాడు మండల పరిధిలోని పాలచెర్ల గ్రామ శివార్లలో కొంతమంది పేకాట ఆడుతున్నారని పోలీస్ ఇన్ ఫార్మర్ అందించిన ఖచ్చితమైన సమాచారం మేరకు రాప్తాడు ఎస్ఐ బి. రాఘవరెడ్డి, తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి 11 మందిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి రూ. 12, 100 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Latest News

 
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM
రాష్ట్ర ప్రయోజనాలకోసమే సమర్ధించాం Fri, Apr 26, 2024, 06:44 PM
గుడివాడలో గెలుపెవరిది? Fri, Apr 26, 2024, 06:44 PM
ఓటు కోసం ఊరులు దాటుతున్న నేతలు Fri, Apr 26, 2024, 06:43 PM
తెనాలి పోలీసులపై చర్యలు Fri, Apr 26, 2024, 06:43 PM