రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

by సూర్య | Fri, Jan 14, 2022, 02:42 PM

కృష్ణాజిల్లా విజయవాడ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ప్రతి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు తెలిపారు.

Latest News

 
బెదిరింపులు తాళలేక.. తల్లీకుమార్తె బలవన్మరణం Sat, Sep 24, 2022, 11:46 PM
దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత Sat, Sep 24, 2022, 11:40 PM
ఏపీకి రేపు, ఎల్లుండి భారీ వర్షాలు Sat, Sep 24, 2022, 10:45 PM
ట్విట్టర్ లో బాలకృష్ణపై మంత్రులు సెటైర్లు Sat, Sep 24, 2022, 10:39 PM
తిరుమలకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు Sat, Sep 24, 2022, 10:22 PM