![]() |
![]() |
by సూర్య | Fri, Jan 14, 2022, 02:29 PM
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టెక్నీషియన్ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీని పొడగించింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ వివరాలు..
-మొత్తం ఖాళీలు: 641
-పోస్టు పేరు: టెక్నీషియన్ అప్రెంటిస్
-అన్‌రిజర్వ్‌డ్ (286), ఓబీసీ (133), ఈడబ్ల్యూఎస్ (61), ఎస్సీ (93), ఎస్టీ (68) పోస్టులు ఉన్నాయి.
-అర్హత: టెన్త్ క్లాస్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
-వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
-జీత భత్యాలు: నెలకు రూ.21,700తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
-దరఖాస్తులకు చివరితేది: జనవరి 20, 2022
-వెబ్‌సైట్:https://iari.res.in/
Latest News