కర్న్యూ ఆంక్షల ఉల్లంఘనలపై కేసు
 

by Suryaa Desk |

కృష్ణా: కోవిడ్ నియంత్రణలో భాగంగా విధించిన కర్ప్యూ ఆంక్షలను, 144 వ సెక్షన్ నిబంధనల ఉల్లంఘనలను, కర్ఫ్యూ ఆంక్షలను పై విపత్తు చట్టం 2005 ప్రకారం 1 కేసు, జనావాస ప్రదేశాలు, వాణిజ్య - సముదాయాలు, రెస్టారెంట్లు, వాహనదారులు పై చట్టాల ఉల్లంఘనలపై పోలీసుల 2014 చాలనలు నమోదు చేసి రూ. 1, 34, 845 ల జరిమానా విధించారు. అలాగే మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారి పై పోలీసులు 443 చాలనాలు నమోదు చేసి రూ. 53, 160 ల జరిమానా విధించారు. కరోనా వ్యాపి నియంత్రణకు నగర ప్రజలు సహకరించాలని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ తెలియజేశారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM