రెండు డోసులు తీసుకున్న బూస్టర్ డోస్ అవసరమే

by సూర్య | Thu, Jan 13, 2022, 09:52 PM

రెండు డోసులు పూర్తయిన తర్వాత బూస్టర్ డోసు కూడా తీసుకోవడం కంపల్సరీ అని భారత్ బయోటెక్ మరో కీలక విషయం వెల్లడించింది. ఇప్పుడు హెల్త్ వర్కర్స్.. 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు ఇస్తున్నారు. కోవాక్సిన్ బూస్టర్ తీసుకోవడం వల్ల మేలు అని. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందని భారత్ బయోటెక్ తెలియజేసింది. బూస్టర్ డోస్ డెల్టా వేరియంట్‌పై 100 శాతం.. ఒమిక్రాన్‌పై 90 శాతం పనిచేసిందని తెలియజేశారు. రెండు డోసుల తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకుంటే మంచి ప్రయోజనం కలిగిస్తోందని తెలియజేశారు. ఇదీ సార్స్ కోవిడి ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌పై మంచి ఫలితం ఇస్తుందని తెలిపారు.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM