by సూర్య | Wed, Jan 12, 2022, 05:07 PM
ఉత్తరప్రదేశ్‌లో మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ బుధవారం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ నుండి వైదొలిగారు, అసలు ఎన్నికలు జరగనున్న యూపీ రాష్ట్రంలో బిజెపికి ఈ విషయం పెద్ద షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. నిన్న స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన రెండవ మంత్రి చౌహాన్. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మంత్రి దారా సింగ్ చౌహాన్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను పదవిని నిర్వర్తించారు.
Latest News