భారత్ లో 153.80 కోట్ల కు చేరిన కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

by సూర్య | Wed, Jan 12, 2022, 04:59 PM

భారత్ లో కరోనా  వ్యాక్సిన్ డోసుల పంపిణీ  153.80 కోట్ల కు చేరింది. కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం భారీ టీకా డ్రైవ్‌లో ఉంది. ఇప్పటి వరకు దేశంలో 153.80 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామన్నారు. దేశంలో రికవరీ రేటు 96.01 శాతం కాగా, గత 24 గంటల్లో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,55,319 కాగా, పాజిటివ్‌ రేటు 9.82 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

Latest News

 
తప్పుడు ప్రచారం ఆపి, అభివృద్ధి దిశగా ముందుకువెళ్ళండి Mon, Jun 17, 2024, 05:19 PM
‘ప్రజాదర్బార్’లో వినతులు వెల్లువ Mon, Jun 17, 2024, 05:19 PM
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం Mon, Jun 17, 2024, 05:18 PM
ఈనెల 19న జగన్ అధ్యక్షతన సమావేశం Mon, Jun 17, 2024, 05:17 PM
మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటా Mon, Jun 17, 2024, 05:17 PM