నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Wed, Jan 12, 2022, 04:41 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 18,212 వద్ద స్థిరపడింది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.68%), భారతీ ఎయిర్‌టెల్ (3.76%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.58%) మరియు ఐసిఐసిఐ బ్యాంక్ (1.68%).
టాప్ లూజర్స్:
TCS (-1.50%), టైటాన్ (-1.46%), HDFC బ్యాంక్ (-0.58%), టెక్ మహీంద్రా (-0.55%), విప్రో (-0.40%).

Latest News

 
అనారోగ్యంతో జవాన్ మృతి Sat, May 25, 2024, 11:28 PM
ఈనెల 31నాటికీ కౌంటింగ్ కి సర్వం సిద్ధం Sat, May 25, 2024, 11:28 PM
హజ్‌ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు Sat, May 25, 2024, 11:27 PM
కూటమిపై డీజీపీకి పిర్యాదు చేసిన వైసీపీ నేతలు Sat, May 25, 2024, 11:26 PM
వాతావరణ అప్ డేట్స్ Sat, May 25, 2024, 11:26 PM