by సూర్య | Wed, Jan 12, 2022, 04:32 PM
పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఇటీవల గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వీడియో సమావేశంలో మాట్లాడారు. సుమారు 18 కేసులకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.
Latest News