గుంటూరులో టీడీపీ రాస్తారోకో
 

by Suryaa Desk |

అమరావతి : గుంటూరులో టీడీపీ రాస్తారోకో..గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద టీడీపీ రాస్తారోకో నిర్వహించింది. ప్రభుత్వం తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై ధాన్యం పోసి రైతుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.


 


 

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM