వెలుగులోకి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి

by సూర్య | Wed, Jan 12, 2022, 11:58 AM

గాలి జనార్ధనరెడ్డి ఈ పేరు తెలియని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులూ భారత దేశంలోనే ఉండరు.   కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో గనుల తవ్వకం చేసి, అందులో ఎన్నో అక్రమాలకూ పాల్పడినట్లు వెల్లడై తాను జైలుకి వెళ్లిన సంగతి కూడా అందరికి తెలిసిందే. ఆ రోజుల్లో ఇతను ఆ వ్యాపార రంగంలోకి దిగడానికి అప్పటి ముఖ్యమంత్రి మరియు వారి కుటుంభం సభ్యుల అండదండలతో ఇతను చేసారు అనే వాదనలు ఉన్నాయ్. ఐతే తాజాగా గనుల వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి , 11 ఏళ్ల తర్వాత బళ్లారి‌లో అడుగు పెట్టినట్లు తెలుస్తుంది.  పుట్టిన రోజు వేడుకలను ‌బళ్లారిలో జరుపుకున్న గాలి జనార్థన్ రెడ్డి. స్థానిక‌ దుర్గామాత దేవాలయం లో ప్రత్యేకపూజలు. బంగారు వెండి ఐదు రూపాయల నాణాలతో గాలి జనార్థన్ రెడ్డికి తులాభారం. 

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM