వైసీపీకి ఓటు వేయలేదని ఈబిసి నిలిపివేత

by సూర్య | Tue, Jan 11, 2022, 03:58 PM

గుంటూరు: ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని కొంతవరకు అగ్రవర్ణాల మహిళలకు ఈ బీసీ ఇవ్వకుండా స్థానిక అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని శావల్యాపురం మండలం వేల్పూరు, కారుమంచి గ్రామానికి చెందిన మహిళలు తమ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్యెల్యే అధికారులతో కలసి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.


అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా ఉన్నాయని డబ్బులు జమ అవుతాయని అప్పట్లో వెయ్యి చొప్పున వసూలు చేశారన్నారు. కానీ ఇప్పుడు వారికి అనుకూలమైన వారి నుంచే బయోమెట్రిక్ తీసుకుంటున్నారని ఏంటని వాలంటీర్ లను అడిగితే సమాధానం కూడా చెప్పడం లేదన్నారు. ఇప్పటికే దీనిపైనే కలెక్టర్ ఆఫీసులో లో జరిగే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశామన్నారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM