ఎమ్మెల్యే ముస్తాఫ్ఫా ని పరామర్శించిన సీఎం
 

by Suryaa Desk |

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫ్ఫా తల్లి చనిపోయారన్న వార్త తెలుసుకున్న సీఎం జగన్ అయనను పరామర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తాఫ్ఫా తల్లి బద్రున్నిసా బేగం సోమవారం సాయంత్రం తాడికొండ నివాసంలో చనిపోయారు. ఈ విషయం తెలియడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఎమ్మెల్యే ముస్తాఫ్ఫాను పరమర్శించాలని హోంమంత్రి సుచరిత వెళ్లారు. అదేసమయంలో సీఎం జగన్ ఎమ్మెల్యే ముస్తాఫ్ఫాకు ఫోన్ చేసి పరామర్శించారు.

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM