తెనాలి: మూడు రోజుల క్రితమే పెళ్లి.. ఈ రోజు సూసైడ్
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో మూడు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న నవ వరుడు ఈ రోజు సూసైడ్ చేసుకున్నాడు. దీని కారణంగా తెనాలిలో తీవ్ర  విషాదం చోటుచేసుకుంది. నవ వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళ్తే ... ఈ ఇద్దరు మైనర్లు మూడు రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వధువును తీసుకెళ్లి పోయారు దానితో మనస్తాపానికి గురైన వరుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM