బీహార్ సీఎంకు కరోనా పాజిటివ్

by సూర్య | Mon, Jan 10, 2022, 08:36 PM

బీహార్ సీఎం నితీష్ కుమార్ కు  కరోనా పాజిటివ్ అని తేలింది. సీఎం నితీష్ కుమార్‌ డాక్టర్లు  సలహా మేరకు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని సిఎంఓ తెలిపింది. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం  తెలిపారు.గత కొద్ది రోజులుగా బీహార్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బీహార్‌లో గత 24 గంటల్లో 5,022 కొత్త కేసులు నమోదయ్యాయి.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM