జనవరి 12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

by సూర్య | Mon, Jan 10, 2022, 06:17 PM

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం  శ్రీశైలంలో ఈ నెల 12న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 12 నుంచి శ్రీశైలంలో వారం రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జనవరి 12 నుంచి వారం రోజులపాటు ఈబ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అని ఆలయ శాఖ వెల్లడించింది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM