వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఓదార్పు ఎక్కడ ?: పవన్ కళ్యాణ్
 

by Suryaa Desk |

 ఏపీలో కురుస్తున్నా వర్షాలు వాళ్ళ కొన్ని జిల్లాలో వరదలు వచ్చాయి. కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలలో  కూలిన ఇళ్ళు, మేటలు వేసిన పొలాలు  తో ఉన్నాయి  అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయ అని పవన్ కళ్యాణ్ అన్నారు . జనసేన పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వరద గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారని చెప్పారు .నిత్యావసరాలు, దుప్పట్లు బాధితులకు అందచేశారని తెలిపారు . గ్రామాల్లో కరెంటు ఇప్పటికీ రాలేదు అని  మండిపడ్డారు. చీకట్లో బతుకుతున్నారని, గూడు కోల్పోయి నిరాశ్రయంగా ఉన్నారని పవన్ ఆవేదన  వ్యక్తం చేశారు. ఆ వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఓదార్పు ఎక్కడ  అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రశ్నించారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM