కంటి నొప్పి భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య
 

by Suryaa Desk |

గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డికి గత 20 రోజలు క్రితం కర్నూలులోని ఓ ఆసుపత్రి లో  కంటి ఆపరేషన చేయచుకున్నాడు. అయినా కళ్ళు  బాగా కాకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలోప్యానకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి  భార్య రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  దర్యాప్తు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ శేషారాం సింగ్‌ తెలిపారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM