నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
 

by Suryaa Desk |

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలం అర్లపడియ అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేసారు . అక్కడ ఉన్న ఆరు  ఎర్రచందనం దుంగలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.నలుగురు నిందితులను  పోలీసులు అరెస్ట్‌ చేసారు.  ఇన్నోవా కారు, రెండు బైక్‌లు పోలీసులు సీజ్‌ చేశారు. వారి పై  కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM