చంద్రబాబు కంటతడికి కారణం అదేనా...?
 

by Suryaa Desk |

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఇంప్రెస్ అయిన చంద్రబాబు... మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి కంటతడి పెట్టారు. అయితే నారా లోకేష్ పై చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆడలేకపోవడమే చంద్రబాబు కన్నీళ్లకు కారణమని స్పష్టం అవుతోంది.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM