ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
 

by Suryaa Desk |

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతోంది. దీంతో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్‌ పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. అయితే ఏపీలో ఇంకా ముఖ్యమైన సమస్యలున్నాయని, వాటిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తే నష్టమేంటని తెలుగు దేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.కానీ జగన్ సర్కారు మాత్రం కేవలం వారం రోజుల పాటు పొడగిస్తూ..  నిర్ణయం తీసుకుంది. అంటే ఈ నెల 26 వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని  నిర్ణయం తీసుకున్నారు.

Latest News
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM