సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా
 

by Suryaa Desk |

ఢిల్లీ  : ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి అయిదేళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయా సంస్ధల స్వతంత్రతను కాపాడడంపై కోర్టులు ఎప్పటికప్పుడు జారీ చేసిన ఆదేశాలను ఈ ఆర్డినెన్స్ లు ఉల్లంఘించేలా ఉన్నాయని సూర్జేవాలా కోర్టుకు వివరించారు. అందువల్ల అవి అమలు కాకుండా తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు


 


 

Latest News
ఏపీ రూ.1392 కోట్ల 23 లక్షల రుణం:నాబార్డ్ Sat, Jan 22, 2022, 11:38 PM
చట్టాలు చేస్తే మార్పు రాదు...వాటిని కఠినంగా అమలు చేస్తేనే Sat, Jan 22, 2022, 11:37 PM
హౌతి తిరుగుబాటుదార్లపై సౌదీ అరేబియా ప్రతికార దాడులు Sat, Jan 22, 2022, 11:35 PM
ఎన్జీవోస్ ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగుల మద్దతు Sat, Jan 22, 2022, 11:32 PM
విజయనగరం మన్యం లో ఏనుగుల హల చల్.. వేల ఎకరాల్లో పంటలు ధ్వంసo Sat, Jan 22, 2022, 10:20 PM