ఏపీకి భారీ వర్ష సూచన..!

by సూర్య | Fri, Oct 22, 2021, 07:40 PM

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్ష సూచన ఉందని నిపుణులు ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి మీదుగా విజయనగరం, శ్రీకాకుళం వైపు భారీ వర్షం పడనుంది అని నిపుణులు తెలిపారు. పిడుగుల ముప్పు ఉన్నందున ప్రజలంతా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, ఇంట్లోనే గడపాలని అధికారులు సూచించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM