పీఎం కిసాన్ పథకానికి అప్లై ఇలా

by సూర్య | Sat, Apr 10, 2021, 09:56 AM

పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి వారి ఖాతాల్లో రూ.6000 జమ చేస్తారు. దాన్ని మూడు విడుతల్లో జమ చేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుంది. పీఎం కిసాన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోవాలి. పీఎం కిసాన్ నోడల్ అధికారి ఉంటారు. వారిని కలవాలి. కేంద్రం తెచ్చిన www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లో కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన వారు తమ అప్లికేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి 1800-11-5526 లేదా 155261 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేకపోతే pmkisan-ict@gov.in ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు. రైతులారా మీరు పంటకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారా. మీ పంట సాగుకు సంబంధించి ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కారం పొందవచ్చు. కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ పంటను ఫోటో తీయండి. వెంటనే పంటకున్న వ్యాధి పేరు చూపబడుతుంది. ఆ తర్వాత దానికి మందులను కూడా చూపబడుతుంది. ఇదంతా మీరు ఉన్న ప్రదేశం నుంచే చేసి పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ  లింక్ తో యాప్ డౌన్ లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు. https://app.adjust.net.in/t5psuct

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM