రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

by సూర్య | Fri, Apr 09, 2021, 05:01 PM

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైళ్లు కొన‌సాగుతాయా? లేదా? అనే విషయంపై రైల్వే బోర్డు చైర్మ‌న్ సునీత్ శ‌ర్మ క్లారిటీ ఇచ్చారు. రైళ్ల‌ను ఆప‌డం లేదా త‌గ్గించే ఆలోచ‌న లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. రైళ్లలో ప్ర‌యాణించాల‌నుకున్న వారికి రైళ్ల కొర‌త లేద‌ని, రైల్వే స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ సాధార‌ణంగానే ఉంద‌ని, క్ర‌మంగా రైళ్ల సంఖ్య‌ను పెంచుతామ‌ని అన్నారు. రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డానికి కరోనా నెగెటివ్ రిపోర్ట్ అవ‌స‌రం లేద‌ని ఆయన స్పష్టం చేశారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM