రైతులకు గుడ్ న్యూస్..

by సూర్య | Fri, Apr 09, 2021, 04:39 PM

కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్‌పీకేల ఎంఆర్‌పీ పెంచవద్దని ఆదేశించింది. యూరియా మినహా ఇతర ఎరువులను పాత ధరలకే విక్రయించాలని చెప్పింది. జూన్‌ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచాలని ఎరువుల కంపెనీలు నిర్ణయించాయి. పెంపు సుమారు 58 శాతం ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఎరువుల ధరలు పెంచొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో రైతులకు ఊరట లభించినట్లయింది.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM