ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీళ్లే

by సూర్య | Fri, Apr 09, 2021, 03:51 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించేందుకు మంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్దం అవుతున్నాయి. ఐపీఎల్ లో ప్రతి అంశం ఓ రికార్డుగానే నమోదు అవుతుంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల వివరాలు ఓ సారి చూద్దాం.


ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:


4476 పరుగులు – విరాట్ కోహ్లీ
4342 పరుగులు – ఎంఎస్ ధోని
3518 పరుగులు – గౌతమ్ గంభీర్
3025 పరుగులు - రోహిత్ శర్మ
2647 పరుగులు – డేవిడ్ వార్నర్
1900 పరుగులు – ఆడమ్ గిల్‌క్రిస్ట్
1723 పరుగులు - సచిన్ టెండూల్కర్

Latest News

 
నాపై ప్రజలకి ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది Sat, May 04, 2024, 03:46 PM
జగన్‌ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు Sat, May 04, 2024, 03:45 PM
ముస్లింలు కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే Sat, May 04, 2024, 03:44 PM
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే Sat, May 04, 2024, 03:43 PM
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎల్లటూరి శ్రీనివాసరాజు Sat, May 04, 2024, 03:37 PM