నోకియా ఎక్స్20 ఫీచర్లు ఇవే..

by సూర్య | Fri, Apr 09, 2021, 02:52 PM

5జీ టెక్నాలజీతో నోకియా ఎక్స్10, ఎక్స్ 20 మోడల్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఎక్స్ 20 మోడల్ ధర ఈయూ మర్కెట్లో దాదాపు రూ.31 వేలు ఉంది. ఎక్స్ 20 ఫీచర్లు ఇలా ఉన్నాయి.. 6.67'' డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమొరీ, ఆండ్రాయిడ్ 11, 32ఎంపీ సెల్ఫీ కెమెరా, 64+5+2+2 ఎంపీ క్వాడ్ కెమెరా, 4470 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. నార్డిక్ బ్లూ, సన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM