ఫేస్‌ బుక్‌ డేటా లీక్‌ అయ్యిందో, లేదో తెలుసుకోండిలా

by సూర్య | Wed, Apr 07, 2021, 05:24 PM

తాజాగా ఫేస్‌బుక్‌కు చెందిన సుమారు 533 మిలియన్ల మంది డేటా లీక్‌ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి మీ డేటా కూడా లీక్‌ అయ్యిందోమోననే అనుమానంతో ఉన్నారా.? అయితే ఈ సింపుల్‌ టెక్నిక్‌తో ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోండి. ఇందుకోసం https://haveibeenpwned.com అనే వెబ్‌సైట్‌ ఆ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫేస్‌బుక్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఈ మెయిల్ లేదా ఫోన్ నెంబర్ ఇచ్చి సమాచారం తెలుసుకోవచ్చు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM