ఒంటరిగా ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే!

by సూర్య | Wed, Apr 07, 2021, 03:36 PM

వాహనాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నా సరే తప్పకుండా మాస్క్ ధరించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా మాస్క్ ధరించే పబ్లిక్ ప్లేసుల్లోకి రావాలని, మాస్క్ లేకుండా రాకూడదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఒంటరిగా వెళ్తున్న సమయంలో కూడా మాస్కు పెట్టుకోలేదని పోలీసులు జరిమానా విధిస్తున్నారంటూ ఢిల్లీకి చెందిన లాయర్ సౌరభ్ శర్మ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, పోలీసులు జరిమానా వేయడాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చారు. కారులో ఒంటరిగా ఉన్నా, ఏ వాహానంలో ఉన్నా సరే పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చేటప్పుడు మాస్క్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM