ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by సూర్య | Wed, Apr 07, 2021, 03:30 PM

ఏపీలో పరిషత్ ఎన్నికల పై హైకోర్టు తన తీర్పును వెలువరించింది. పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మాత్రం ఫలితాలను వెలువరించవద్దని కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 4 వారాలు ఎన్నికల కోడ్ అమలు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దాని పై విచారించిన కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో రేపు యదాతథంగా ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు మాత్రం పెండింగ్ లో ఉంటాయి. ఇప్పటికే ఈసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM