ఈ మామిడి రూటే వేరు!

by సూర్య | Tue, Apr 06, 2021, 04:48 PM

భారత్ లో అరుదైన మామిడి రకాన్ని రాజస్థాన్ కు చెందిన రైతు శ్రీకిషన్‌ సుమన్‌ కనిపెట్టాడు. సదాబహార్‌ పేరుతో రూపొందించిన ఈ రకం మామిడి చెట్టు ఏడాది పొడువుగా కాపునిస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రకటించింది. ఈ మొక్కను పెరటి తోటల్లో, కుండీల్లో పెంచుకోవచ్చు. అంటు కట్టు విధానం ద్వారా ఈ వంగడాన్ని తయారు చేయడానికి శ్రీకిషన్ కు 15 ఏళ్లు పట్టింది.

Latest News

 
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM