ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌గా మహారాష్ట్ర

by సూర్య | Tue, Apr 06, 2021, 01:37 PM

పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే మహారాష్ట్ర అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 57 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక రాష్ట్రంలో నమోదైన కేసులను పరిగణించి చూస్తే, మహారాష్ట్ర ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఫ్రాన్స్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 60,922 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక కరోనా కేసుల నమోదు విషయంలో ఫ్రాన్స్ రెండవ స్థానంలో ఉంది.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM