భారత రైల్వే చరిత్రలో అపురూప ఘట్టం

by సూర్య | Tue, Apr 06, 2021, 01:22 PM

భారతీయ రైల్వే అరుదైన రిక్టార్డు సృష్టించింది. రైల్వే చరిత్రలో నిలిచిపోయేలా ప్రపంచంలోనే అత్యంత ఎత్తున బ్రిడ్జ్ ఆర్చ్ నిర్మించింది. రూ. 1486 కోట్ల వ్యయంతో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ లో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే ఈ బ్రిడ్జ్ ఎత్తు 35 మీటర్ల ఎక్కువే. కశ్మీర్ లోయను మిగతా ప్రాంతాలతో ఈ బ్రిడ్జి అనుసంధానిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా అత్యంత క్లిష్టమైన ఆర్చ్ నిర్మాణం పూర్తికాగా, మరో రెండున్నరేళ్లలో రైలు మార్గాన్ని పూర్తిచేస్తామని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ వెల్లడించారు

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM