అక్రమ మద్యం పట్టివేత

by సూర్య | Tue, Apr 06, 2021, 01:06 PM

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ పరిధిలోని గురజాల రహదారిలో మండల ఎస్సై గల్లా రవి కృష్ణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో సుమారు 912 అక్రమ మద్యం బాటిల్స్ ను స్కార్పియో వాహనంలో తీసుకుని వెళ్తుండగా పట్టుకోవడం జరిగిందని గురజాల సీఐ ఉమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM