ఈ పండు గురించి తెలిస్తే అస్సలు వదలరు!

by సూర్య | Tue, Apr 06, 2021, 12:35 PM

చిన్నగా కనిపించే బ్రౌన్ కలర్ కివీలో పోషక విలువలు మెండుగా ఉంటాయి. చూడటానికి సింపుల్ గా కనిపించే ఈ ఫ్రూట్ తింటే ఆరోగ్యం మెండుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డెంగీ ఉగ్రరూపం దాల్చినపుడు రోగులకు కివీ పళ్లు తినిపించమని ఎక్కువ మంది డాక్టర్లు సలహా ఇచ్చారు అంటే ఈ ఫ్రూట్ ఎంత పవర్ ఫుల్ గా పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విటమిన్ సి,ఇ తో పాటు, పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇందులో ఉంటాయి.


ప్రతి రోజూ కివీ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా లాభాలు:


*రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను చాలా వేగంగా వృద్ధి చేస్తుంది
*షుగర్ లెవెల్ తగ్గుముఖం
*విటమిన్ ‘సి’ పుష్కలం
*నిద్రలేమికి చెక్
*కంటి సమస్యలు దూరం
*జీర్ణక్రియ వేగవంతం
*గుండెకు మేలు

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM