మొయిన్ అలీ అలా అనలేదు.. మేము తీయలేదు!

by సూర్య | Tue, Apr 06, 2021, 12:31 PM

కొత్తగా రూపొందించిన సీఎస్ కే జెర్సీపై ఆ జట్టు ఆటగాడు మొయిన్‌ అలీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కొత్త జెర్సీపైన ఉన్న ఓ మద్యం కంపెనీ లోగోను తీసేయాలని మొయిన్ అలీ కోరగా యాజమాన్యం కూడా అందుకు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ అంశంపై యాజమాన్యం స్పందించిది. ఈ వార్తలు ‘అన్ని కేవలం పూకార్లే అని, అలీ అలా అడగలేదని తాము తమ జెర్సీ పై నుండి ఎటువంటి లోగో తొలగించలేదు’ అని సీఎస్ కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ వెల్లడించాడు. రూ.7 కోట్లు చెల్లించి మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Latest News

 
అర్హులైన ప్రతిఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు అందుతాయి Wed, May 08, 2024, 01:36 PM
గంజాయి విచ్చలవిడైపోయింది Wed, May 08, 2024, 01:25 PM
రైతులు ఆలోచించవలసిన అవసరం వచ్చింది Wed, May 08, 2024, 01:24 PM
గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా Wed, May 08, 2024, 01:23 PM
అవినీతికి పాల్పడి ఉంటే ఏ విచారణకైనా సిద్ధం? Wed, May 08, 2024, 01:23 PM