ఏప్రిల్ లో గరిష్ట స్థాయికి కరోనా!

by సూర్య | Sat, Apr 03, 2021, 12:08 PM

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ స్థాయికి వెళ్తోంది. ఇదిలా ఉండగా ఐఐటీ కాన్ఫూర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలిన ఓ అంశం అందరిని టెన్షన్ పెట్టిస్తోంది. ఏప్రిల్ 15-20 మధ్య కాలంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఈ అధ్యయనంలో తేలింది. హరియాణాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్‌ మేనన్‌ అంచనా ప్రకారం కూడా ఏప్రిల్‌, మే నాటికి వైరస్‌ ఉద్ధృతి అధిక స్థాయికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM