ఆటోమేటిక్ చెల్లింపులపై ఊరట..

by సూర్య | Wed, Mar 31, 2021, 05:29 PM

ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై ఆంక్షలు విధిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంలో ఊరట కల్పించింది. ఆటోమేటిక్‌ చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) తప్పనిసరి చేసే కొత్త మార్గదర్శకాల అమలును ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. నేరాలని అరికట్టే ఉద్దేశ్యంలో భాగంగా రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్‌, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్‌ రికరింగ్‌ లు మార్చి 31 నుండి చెల్లవని గతంలో కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ గడువు పెంపుతో వినియోగదారులకు ఊరట కలగనుంది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM