అవిసె గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Wed, Mar 31, 2021, 05:25 PM

అవిసె గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ అవిసె గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటిని తీనడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని వేయించి పొడి చేసి ఆహార పదార్ధాలలో కలుపుకొని తినొచ్చు. పొడిని నీటిలో కలుపుకొని కూడా తాగవచ్చు.


- కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ల వాతం నిర్మూలనకు అవిసె గింజలు దివ్యఔషధంలా పనిచేస్తాయి.
- అవిసె గింజల వల్ల జీర్ణవ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తొలిగిపోతాయి. ఉదరం సమస్యలను నియంత్రిస్తాయి.
- రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో అవిసె గింజలు బాగా సహాయపడతాయి.

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM