అగ్నిపర్వతం లావాతో సైంటిస్టులు ఏం చేశారంటే?

by సూర్య | Thu, Mar 25, 2021, 12:37 PM

అగ్ని పర్వతాలు బద్దలవడం కొత్తేమీ కాదు. కాని ఐస్‌ల్యాండ్‌ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్‌ఫాల్‌ పర్వతం సమీపంలో ఉన్న అగ్ని పర్వతం విస్పోటనం తర్వాత సైంటిస్టులు చేసిన పని అందరికి వింతగా తోస్తోంది. ఈ పర్వతం 900 వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది బద్దలైంది. ఇదే సమయంలో అధ్యయనం కోసం ఇక్కడికి వచ్చిన శాస్త్రవేత్తలు పర్వతంపై నుండి ఉబికి వస్తున్న లావాను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతటితో ఆగకుండా లావాపై వంట చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM