సుప్రీంకోర్టు సీజే గా ఎన్వీ రమణ

by సూర్య | Wed, Mar 24, 2021, 01:08 PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత సీజే జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. తెలుగు వ్యక్తి అయిన ఎన్వీ రమణ సుప్రీం కోర్టు సీజేగా బాధ్యతలు తీసుకోబోతుండటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అని చెప్పొచ్చు.

Latest News

 
బస్సు ప్రమాద ఘటనపై రవాణా శాఖాధికారుల విచారణ Fri, May 17, 2024, 05:23 PM
చీరాలలో చిరుజల్లులు, సేద తీరుతున్న జనాలు Fri, May 17, 2024, 05:21 PM
వేసవి విజ్ఞాన శిబిరాన్ని వినియోగించుకోవాలి Fri, May 17, 2024, 05:19 PM
అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి Fri, May 17, 2024, 05:16 PM
ఈ నెల 19న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం Fri, May 17, 2024, 05:14 PM