జొకోవిచ్ కు ఎరగా అమ్మాయి.. అసలేం జరిగింది?

by సూర్య | Wed, Mar 24, 2021, 01:01 PM

వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ పై భారీ కుట్ర జరిగిందా? ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు భారీ పన్నాగమే పన్నారా? సెర్బియాకు చెందిన మోడల్‌ నటాలియా సెకిచ్‌ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జొకోను లొంగదీసుకొని, అతనితో గడిపిన దృశ్యాలను వీడియోలో బంధించి ఇస్తే.. రూ. 52 లక్షలు ఇస్తానంటూ తనకు తెలిసిన ఓ వ్యక్తి ఆఫర్‌ చేశాడని నటాలియా సెకిచ్ వెల్లడించింది.


అయితే జొకోవిచ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం తనకు ఇష్టం లేదని.. అందువల్ల అతని ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటాలియా చెప్పింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న జొకోవిచ్ ఇప్పటికే పలు అరుదైన రికార్డులను చేరుకున్న సంగతి తెలిసిందే.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM